ఒక్క రోజు ముందే సీతారాముల కల్యాణం!! || Oneindia Telugu

2019-04-13 1

Srirama navami celebrations one day before in vemulawada shiva temple. seetharama wedding celebrations held in rajanna temple. srirama navami celebrations also conducted in yadadri temple. bhadrai temple ready to celebrate srirama navami on sunday.
#srirama navami
#bhadrachalam
#telangana
#bhadradri
#ramalayam
#vemulawada
#yadadri
#yadagirigutta

శ్రీరామ నవమి వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అటు భద్రాద్రి రాములోరి గుడిలో సీతారాముల కల్యాణం ఆదివారం (14.04.2019) నాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదలావుంటే వేములవాడలో ఒక్కరోజు ముందు అంటే శనివారం (13.04.2019) నాడే సీతారాముల కల్యాణం నిర్వహించారు.